(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శల్యపర్వము (Shalyaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
9.8. అధ్యాయః 008
Mahabharata - Shalya Parva - Chapter Topics
అష్టాదశదివసయుద్ధారభ్యః॥ 1 ॥ సంకులయుద్ధం॥ 2 ॥
Mahabharata - Shalya Parva - Chapter Text

సంజయ ఉవాచ। 9-8-0x(5101)(60528)
తతః ప్రవవృతే యుద్ధం కురూణాం భయవర్ధనం।
సృంజయైః సహ రాజేంద్ర ఘోరం దేవాసురోపమం॥ 9-8-1(60529)
నరా రథా గజౌఘాశ్చ వాజినశ్చ సహస్రశః।
వాజినశ్చ పరాక్రాంతాః సమాజగ్ముః పరస్పరం॥ 9-8-2(60530)
గజానాం భీమరూపాణాం ద్రవతాం నిఃస్వనో మహాన్।
అశ్రూయత యథా కాలే జలదానాం నభస్తలే॥ 9-8-3(60531)
నాగైరభ్యాహతాః కేచిత్సరథా రథినోఽపతన్।
వ్యద్రవంత రణే భీతా ద్రావ్యమాణా మదోత్కటైః॥ 9-8-4(60532)
హయౌఘాన్పాదరక్షాంశ్చ రథినస్తత్ర శిక్షితాః।
శరైః సంప్రేషయామాసుః పరలోకాయ భారత॥ 9-8-5(60533)
సాదినః శిక్షితా రాజన్పరివార్య మహారథాన్।
విచరంతో రణేఽభ్యఘ్నన్ప్రాసశక్త్యృష్టిభిస్తథా॥ 9-8-6(60534)
ధన్వినః పురుషాః కేచిత్పరివార్య మహారథాన్।
ఏకం బహవ ఆసాద్య ప్రైషయన్యమసాదనం॥ 9-8-7(60535)
నాగాన్రథవరాంశ్చాన్యే పరివార్య మహారథాః।
సోత్తరా యుధి నిర్జఘ్నుర్ద్రవమాణం మహారథం॥ 9-8-8(60536)
తథా చ రథినం క్రుద్ధం వికిరంతం శరాన్బహూన్।
నాగా జఘ్నుర్మహారాజ పరివార్య సమంతతః॥ 9-8-9(60537)
నాగా నాగమభిద్రుత్య రథీ చ రథినం రణే।
శక్తితోమరనారాచైర్నిజఘ్నుస్తత్ర భారత॥ 9-8-10(60538)
పాదాతానవమృద్గంతో రథవారణవాజినః।
రణమధ్యే వ్యదృశ్యంత కుర్వంతో మహదాకులం॥ 9-8-11(60539)
హయాశ్చ పర్యధావంత చామరైరుపశోభితాః।
హంసా హిమవతః ప్రస్థే పిబంత ఇవ మేదినీం॥ 9-8-12(60540)
తేషాం తు వాజినాం భూమిః ఖురైశ్చిత్రా విశాంపతే।
అశోభత యథా నారీ కరజైః క్షతవిక్షతా॥ 9-8-13(60541)
వాజినాం ఖురశబ్దేన రథనేమిస్వనేన చ।
పత్తీనాం చాపి శబ్దేన నాగానాం బృంహితేన చ॥ 9-8-14(60542)
వాదిత్రాణాం చ ఘోషేణ శంఖానాం నినదేన చ।
అభవన్నాదితా భూమిర్నిర్ఘాతైరివ భారత॥ 9-8-15(60543)
ధనుషాం కూజమానానాం శస్త్రౌఘానాం చ పాత్యతాం।
కవచానాం ప్రభాభిశ్చ న ప్రాజ్ఞాయత కించన॥ 9-8-16(60544)
బహవో బాహవశ్ఛిన్నా నాగరాజకరోపమాః।
ఉద్వేష్టంతే విచేష్టంతే వేగం కుర్వంతి దారుణం॥ 9-8-17(60545)
శిరసాం చ మహారాజ పతతాం ధరణీతలే।
చ్యుతానామివ తాలేభ్యః ఫలానాం శ్రూయతే స్వనః॥ 9-8-18(60546)
శిరోభిః పతితైర్భాతి రుధిరార్ద్రైర్వసుంధరా।
తపనీయనిభైః కాలే నలినైరివ భారత॥ 9-8-19(60547)
ఉద్వృత్తనయనైస్తైస్తు గతసత్వైః సువిక్షతైః।
వ్యభ్రాజత మహీ రాజన్పుండరీకైరివావృతా॥ 9-8-20(60548)
బాహుభిశ్చందనాదిగ్ధైః సకేయూరైర్మహారధనైః।
పతితైర్భాతి రాజేంద్ర మహాశక్రధ్వజైరివ॥ 9-8-21(60549)
ఊరుభిశ్చ నరేంద్రాణాం వినికృత్తైర్మహాహవే।
హస్తిహస్తోపమైర్జజ్ఞే సంవృతం తద్రణాంకణం॥ 9-8-22(60550)
కబంధంశతసంకీర్ణం ఛత్రచామరసంకులం।
సేనావనం తచ్ఛుశుభే వనం పుష్పాచితం యథా॥ 9-8-23(60551)
తత్ర యోధా మహారాజ విచరంతో హ్యభీతవత్।
దృశ్యంతే రుధిరాక్తాంగాః పుష్పితా ఇవ కింశుకాః॥ 9-8-24(60552)
మాతంగాశ్చాప్యదృశ్యంత శరతోమరపీడితాః।
పతంతస్తత్ర తవైవ ఛిన్నాభ్రాసదృశా రణే॥ 9-8-25(60553)
గజానీకం మహారాజ వధ్యమానం మహాత్మభిః।
వ్యదీర్యత దిశః సర్వా వాతనున్నా ధనా ఇవ॥ 9-8-26(60554)
తే గజా ధనసంకాశాః పేతురుర్వ్యాం సమంతతః।
వజ్రనున్నా ఇవ బభుః పర్వతా యుగసంక్షయే॥ 9-8-27(60555)
హయానాం సాదిభిః సార్ధం పతితానాం మహీతలే।
రాశయః స్మ ప్రదృశ్యంతే గిరిమాత్రాంస్తతస్తతః॥ 9-8-28(60556)
సంజజ్ఞే రణభూమౌ తు పరలోకవహా నదీ।
శోణితోదా రథావర్తా ధ్వజవృక్షాస్థిశర్కరా॥ 9-8-29(60557)
భుజనక్రా ధనుఃస్రోతా హస్తిశైలా హయోపలా।
మేదోమజ్జాకర్దమినీ ఛత్రహంసా గదోడుపా॥ 9-8-30(60558)
కవచోష్ణీషసంఛన్నా పతాకారుచిరద్రుమా।
చక్రచక్రావలీజుష్టా త్రివేణూరగసంవృతా॥ 9-8-31(60559)
శూరాణాం హర్షజననీ భీరూణాం భయవర్ధనీ।
ప్రావర్తత నదీ రౌద్రా కురుసృంజయసంగమే॥ 9-8-32(60560)
తాం నదీం పరలోకాయ వహంతీమతిభైరవాం।
తేరుర్వాహననౌభిస్తే శూరాః పరిఘబాహవః॥ 9-8-33(60561)
వర్తమానే తదా యుద్ధే నిర్మర్యాదే విశాంపతే।
చతురంగక్షయే ఘోరే యుద్ధే దేవాసురోపమే॥ 9-8-34(60562)
వ్యాక్రోశన్బాంధవానన్యే తత్ర తత్ర పరంతప।
క్రోశద్భిర్దయితైరన్యే భయార్తా న నివర్తిరే॥ 9-8-35(60563)
నిర్మర్యాదే తథా యుద్ధే వర్తమానే భయానకే।
అర్జునో భీమసేనశ్చ మోహయాంచక్రతుః పరాన్॥ 9-8-36(60564)
సా వధ్యమానా మహతీ సేనా తవ నరాధిప।
అముహ్యత్తత్ర తత్రైవ యోషిన్మదవశాదివ॥ 9-8-37(60565)
మోహయిత్వా చ తాం సేనాం భీమసేనధనంజయౌ।
దధ్మతుర్వారిజౌ తత్ర సింహనాదాంశ్చ చక్రతుః॥ 9-8-38(60566)
శ్రుత్వైవ తు మహాశబ్దం ధృష్టద్యుంనశిఖండినౌ।
ధర్మరాజం పురస్కృత్య మద్రరాజమభిద్రుతౌ॥ 9-8-39(60567)
తత్రాశ్చర్యమపశ్యామ ఘోరరూపం మహద్భయం।
శల్యేన సంగతాః శూరా యదయుధ్యంత భాగశః॥ 9-8-40(60568)
మాద్రీపుత్రౌ తు రభసౌ కృతాస్త్రౌ యుద్ధదుర్మదౌ।
అభ్యయాతాం త్వరాయుక్తౌ జిగీషంతౌ బలం తవ॥ 9-8-41(60569)
తతోఽభ్యావర్తత బలం తావకం భరతర్షభ।
శరైః ప్రణున్నం బహుధా పాండవైర్జితకాశిభిః॥ 9-8-42(60570)
వధ్యమానా చమూః సా తు పుత్రాణాం ప్రేక్షతాం తవ।
భేజే దశ దిశో రాజన్ప్రణున్నా శరవృష్టిభిః॥ 9-8-43(60571)
హాహాకారో మహాంజజ్ఞే యోధానాం తత్ర భారత।
తిష్ఠతిష్ఠేతి చాప్యాసీద్ద్రావితానాం మహాత్మనాం॥ 9-8-44(60572)
క్షత్రియాణాం తథాఽన్యోన్యం సంయుగే జయమిచ్ఛతాం।
ప్రాద్రవన్నేవ సంభగ్నాః పాండవైస్తవ సైనికాః॥ 9-8-45(60573)
త్యక్త్వా యుద్ధే ప్రియాన్పుత్రాన్భ్రాతౄనథ పితామహాన్।
మాతులాన్భాగినేయాంశ్చ వయస్యానపి భారత॥ 9-8-46(60574)
హయాంద్విపాంస్త్వరయంతో యోధా జగ్ముః సమంతతః।
ఆత్మత్రాణకృతోత్సాహాస్తావకా భరతర్షభ॥ ॥ 9-8-47(60575)

ఇతి శ్రీమన్మహాభారతే శల్యపర్వణి శల్యవధపర్వణి అష్టాదశదివసయుద్ధే అష్టమోఽధ్యాయః॥ 8 ॥

Mahabharata - Shalya Parva - Chapter Footnotes
9-8-35 న నివర్తిరే న నివర్తితాః॥
9-8-8 అష్టమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.